అనుష్క కెమేరా మేన్ సెంధిల్ ప్రేమలో పడింది....విక్రమార్కుడు సినిమా అప్పటి నుంచి తన కెమేరా కన్నులలొ చూసిన అందాలు మరచిపోలేక ప్రేమను వ్యక్తపరచాడు..దీంతో అనుష్క సెంధీల్ ప్రేమను ఓకే చేసింది..
ప్రిన్స్ మహేష్ బాబు మరో హటేస్ట్ ప్రాజెక్టుకు చేపట్టాడు..రజనీకాంత్ కూతురు,వార్నర్ బ్రదర్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పోకిరితో సంచలనాలు చేసిన పూరి ఈ సినిమాకు దర్శకుడు..అయితే ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది....
తెలుగు మీడియాలొ నెంబర్ వన్ చానల్ అని చెప్పుకుంటున్న ఓ చానల్లొ ఒ ప్రోడ్యూసర్ మరియు యాంకర్ లెస్భియన్లుగా మారారు అని గాసిప్ షికారు చేస్తుంది...వీరి భర్తలకు విడాకులు ఇచ్చి వీరు ఇఫ్ఫుడు కలిసి వుంటున్నారన్నది సమాచారం
బాలక్రిష్ణ పాండురంగడు రిలీజ్ కి సిద్ధం అవుతుండటంతో..కొత్త కధలు వేటలో పడ్డాడు..గుణశేఖర్ ’సాధు" కధ ఒకే చేయించుకుని..ఉండగా..బి.గోపాల్ మరో కధ పట్టుకోని బాలయ్య కోసం తెగ తిరుగుతున్నాడు..ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను ..ఓ నందమూరి అందగాడికి ఓ కధ వినిపించి ఓ యస్ అనిపించుకున్నాడు..చూడాలి ఎవరి సినిమా సెట్స్ మీదకు వెళుతుందో....
సెక్స్ బాంబు నమిత ఓ తమిళ చిత్రం కోసం రెండు పీలికల బికిని దరిస్తుంది....భారీగా శరీరాన్ని పెంచిన నమితా తన అందాలను చూపించటానికి ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు... తమిళ తంబీల కోసం తన అంతర్గత అందాలను చూపించి వారికి నిద్ర లేకుండా చేస్తుంది....
చూడగానే మన పక్కింటి అమ్మాయిలా అనిపించే గాయని సునీత ఇప్పుడు టాలివుడ్ లొ అందమైన భామ...గ్లామర్ ని ఆశ్రయించి మంచి ఫిజిక్ తో అందరిని ఆకర్షించి అన్ని రంగాల్లొ దూసుకుకెళుతున్న సునీత మొన్ననే తన పుట్టిన రోజుని సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకుంది...సహజంగా జెంట్స్ ఎక్కువ మంది హజరయ్యారు అనుకోండి ఈ పంక్షన్ కి.... మరి సునీత వీళ్ళందరికి ఏమి ఇచ్చిందో......
బాలివుడ్ లొ సంచలనంగా నిలిచిన సిక్స్ ప్యాక్ బాడీ ఆ తరువాత టాలివుడ్ కి దిగుమతి అయ్యి ఇక్కడ అదరగొట్టి..కోలివుడ్ కి ఎగుమతి అయ్యింది...గజని ఫేం సూర్య కొత్త సినిమా వారనం అయిరం కోసం ఎనిమిది నెలలుగా కష్టించి బాడీ బిల్దప్ చేశాడు....చూడాలి ఇంకా తమిళ పరిశ్రమలో ఎంత మంది సిక్స్ ప్యాక్ బిల్డర్లు వస్తారో
అన్నా ఈ సంగతి విన్నావా... ఏందిరా తమ్మీ..అది...దర్శకరత్న దాసరి కొత్త పార్టీ పెట్టాలని ఆలొచిస్తుండంట....పేరు కాపునాడు అంట.....అవునా...మొన్ననే కదరా..రాజకీయాల్లొకి వచ్చి తప్పు చేసా అని ఒక డైలాగ్ వదిలాడు.. అది కాదులే అన్నా మళ్ళీ నాడు అని హడావుడి చేస్తే పదవి వస్తుందని అనుకుంటున్నట్లు ఉన్నాడు... ..జిందాబాద్ గోపి(గోడ మీద పిల్లి)
అన్నా... ఏంటిరా....! కంత్రీ ఎప్పుడన్నా రిలీజు అయ్యేది... తొమ్మిదిన రా... అయిన దేనికి ఇవి అన్నీ...ఇక్కడ నెంబర్ ప్లేట్ మీద బొమ్మలు ఉంటే పట్టుకుంటున్నారు కదా..మరేంది అన్నా..అమెరికాలొ మన కుర్రాడు ఏకంగా కారు ప్లేట్ మీద కంత్రీ అని రాపించ్చిండు...అంతేరా తమ్ముడు అక్కడ ముద్దు...ఇక్కడ చేదు..అన్నమాట
సినిమా ఓ మోహం ..సినిమా ఓ దాహం..అన్నాడో ఓ సినికవి...ఆనాటి టాకీ నుంచి ఈ నాటీ డాల్చీ వరకు సిల్వర్ స్క్రీన్ గురించి కబుర్లు చెప్పటానికి వచ్చారు మన సినిమా పిచ్చోళ్ళు ...ఇక వీరి పని ఏంటంటరా..వారంలొ సినిమా చూసి ఏ సినిమా బాగుంది..ఏ సినిమా చూడొచ్చో చెపుతారు ఆన్నమాట..అంతే కాదు...సినిమా గాసిప్స్ ..పిల్మ్న్ నగర్ కబుర్లు వినిపిస్తారు...మరి మీరు వీరి కబుర్లు వినటానికి సిద్దమేగా.....