Sunday, May 4, 2008

సినిమా పిచ్చోళ్ళు..ప్రమ్ అమలాపురం


సినిమా ఓ మోహం ..సినిమా ఓ దాహం..అన్నాడో ఓ సినికవి...ఆనాటి టాకీ నుంచి ఈ నాటీ డాల్చీ వరకు సిల్వర్ స్క్రీన్ గురించి కబుర్లు చెప్పటానికి వచ్చారు మన సినిమా పిచ్చోళ్ళు ...ఇక వీరి పని ఏంటంటరా..వారంలొ సినిమా చూసి ఏ సినిమా బాగుంది..ఏ సినిమా చూడొచ్చో చెపుతారు ఆన్నమాట..అంతే కాదు...సినిమా గాసిప్స్ ..పిల్మ్న్ నగర్ కబుర్లు వినిపిస్తారు...మరి మీరు వీరి కబుర్లు వినటానికి సిద్దమేగా.....

No comments: