Tuesday, May 6, 2008

సిక్స్ ప్యాక్ సూర్య


బాలివుడ్ లొ సంచలనంగా నిలిచిన సిక్స్ ప్యాక్ బాడీ ఆ తరువాత టాలివుడ్ కి దిగుమతి అయ్యి ఇక్కడ అదరగొట్టి..కోలివుడ్ కి ఎగుమతి అయ్యింది...గజని ఫేం సూర్య కొత్త సినిమా వారనం అయిరం కోసం ఎనిమిది నెలలుగా కష్టించి బాడీ బిల్దప్ చేశాడు....చూడాలి ఇంకా తమిళ పరిశ్రమలో ఎంత మంది సిక్స్ ప్యాక్ బిల్డర్లు వస్తారో

No comments: