Monday, May 5, 2008

ఎన్.టి.ఆర్ కి హన్సిక కితాబు


తమ్మి ఏందిరా తెగ చూస్తున్నావు ఆ పేపర్ని ... ఏంలేదు అన్నా..కంత్రిలొ హిరో భలేగుండు అన్నా...ఓర్ని నీకే కాదురా..ఆ సినిమాలొ హిరోయినికి తెగ నచ్చేసాడు అంట...ఎన్.టి.ఆర్ పంక్చువాలిటీ.గ్లామర్ పిచ్చ..పిచ్చగా నచ్చేసింది అంట.. అది అంతేలే అన్నా....అలా చెప్పకపోతే మళ్ళీ నెక్ట్స్ సినిమాలొ పెట్టుకోరని వీళ్ళ భయం..అంటే డైలాగ్ వెయ్యి ...చాన్స్ పట్టేయ్...అన్నమాట

No comments: