Thursday, May 22, 2008

ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా


ప్రిన్స్ మహేష్ బాబు మరో హటేస్ట్ ప్రాజెక్టుకు చేపట్టాడు..రజనీకాంత్ కూతురు,వార్నర్ బ్రదర్స్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పోకిరితో సంచలనాలు చేసిన పూరి ఈ సినిమాకు దర్శకుడు..అయితే ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది....

No comments: