
తమిళంలో ఇప్పుడూ మాజీ హీరోయిన్లకు పుల్ డిమాండ్ ఏర్పడిందట॥ రేసులొ ముందున్న సిమ్రాన్ కన్నా ఇప్పుడు సంఘవికి డిమాండ్ పెరిగిందట ॥"మరుపురాని కధలు "కన్నా సంఘవి నటించిన "గోకులంలో సీత " కు పుల్ రేటింగ్స్ ఉన్నాయట॥ దీంతో అందరూ సంఘవి సీరియల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నార్ట

No comments:
Post a Comment