
అన్నా... ఏంటిరా....! కంత్రీ ఎప్పుడన్నా రిలీజు అయ్యేది... తొమ్మిదిన రా... అయిన దేనికి ఇవి అన్నీ...ఇక్కడ నెంబర్ ప్లేట్ మీద బొమ్మలు ఉంటే పట్టుకుంటున్నారు కదా..మరేంది అన్నా..అమెరికాలొ మన కుర్రాడు ఏకంగా కారు ప్లేట్ మీద కంత్రీ అని రాపించ్చిండు...అంతేరా తమ్ముడు అక్కడ ముద్దు...ఇక్కడ చేదు..అన్నమాట

No comments:
Post a Comment